శ్రీ కృష్ణ శతకం.!........( 13 /6/15)... (శ్రీ నరసింహ కవి.)


శ్రీ కృష్ణ శతకం.!........( 13 /6/15)... (శ్రీ నరసింహ కవి.)
.
దేవేంద్రుఁ డలుకతోడను
వావిరిగా ఱాళ్ళవాన వడిఁ గురియింపన్
గోవర్ధనగిరి యెత్తితి
గోవుల గోపకులఁ గాచు కొఱకై కృష్ణా!

భావము :
ఓ కృష్ణా! దేవేంద్రుడు కోపగించి రాళ్లవాన కురిపించగా
గోవర్ధన గిరిని గొడుగువలె పైకెత్తి గోవులను,
ఆవులను కాచువారిని రక్షించితిని.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !