శ్రీ కృష్ణ శతకం.!........( 16 / 6/15)... (శ్రీ నరసింహ కవి.)



శ్రీ కృష్ణ శతకం.!........( 16 / 6/15)... (శ్రీ నరసింహ కవి.)
.
క్రూరాత్ముఁ డజామీళుఁడు
నారాయణ యనుచు నాత్మనందను బిలువన్
ఏ రీతి నేలుకొంటివి
యేరీ నీసాటివేల్పు లెందును కృష్ణా!
.
ఓ కృష్ణా! క్రూరుడైన అజామిళుడు తన వృద్ధాప్యంలో,
తన కుమారుని 'నారాయణా' అని పిలిచినంతనే,
నీవా క్రూరాత్మునికి మోక్షమిచ్చి కాపాడావు.
నీ సాటి దైవం ఎక్కడున్నారు?

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!