శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(7/ 6 /15.)

శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(7/ 6 /15.)
.
వాణీవల్లభ దుర్లభంబగు భవద్వారంబున న్నిల్చి,ని
ర్వాణశ్రీ చెరపట్టచూచిన విచారద్రోహమో ,నిత్య క
ళ్యాణ క్రీడల బాసి , దురదశల పాలై , రాజలోకాధమ
శ్రేణీ ద్వారము దూరజేసి దిపుడో ! శ్రీ కాళహస్తీశ్వరా !
.
దేవా ! బ్రహ్మదేవునకు అసాధ్యమైన నీ వాకిటి లో నిలబడి , మోక్షలక్ష్మి ని కోరుకోవడమే నేను చేసిన నేరమా స్వామీ ? లేకపోతే నీకు యొనర్చెడి నిత్య కళ్యాణ అర్చనలకు దూరమై , దుర్దశల పాలై , ఇప్పుడు నీచులైన రాజుల ముంగిళ్లలో బతుకు సాగింప చేయుచున్నావు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!