శ్రీ కృష్ణ శతకం.!........( 20 /6/15)... (శ్రీ నరసింహ కవి.)

శ్
.....................
పదునాలుగు భువనంబులు
రీ కృష్ణ శతకం.!........( 20 /6/15)... (శ్రీ నరసింహ కవి.)
కుదురుగ నీకుక్షి నిలుపుకొను నేర్పరివై
విదితంబుగ నా దేవకి
యుదరములో నెట్టు లొదిగియుంటివి కృష్ణా!
.
ఓ కృష్ణా! బ్రహ్మాండలోకములన్నింటినీ నీ బొజ్జలో నిలుపుకున్న పరమేశ్వరా!
.
దేవకీదేవి గర్భములో ఎట్లా ఒదిగి ఉన్నావు తండ్రీ!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !