శ్రీ కృష్ణ శతకం.!........( 18 /6/15)... (శ్రీ నరసింహ కవి.)



.
శ్రీ కృష్ణ శతకం.!........( 18 /6/15)... (శ్రీ నరసింహ కవి.)
,
నందుని ముద్దుల పట్టివి
మందరగిరి ధరుని హరుని మాధవు విష్ణున్
సుందరస్వరూపుని మునిగణ
వందితు నిను దలఁతు భక్తవత్సల కృష్ణా!
ఓ కృష్ణా!
నీవు నందుని ముద్దులపట్టివి, మందరపర్వతమును మోసిన కూర్మావతారుడవు. శ్రీహరి, విష్ణువు కూడా నీవే. లక్ష్మీదేవి భర్తవు.లోకాలన్నింటినీ సమ్మోహింపజేసే ఆకర్షణీయమైన సుందర స్వరూపము కలవాడవు. మునులందరిచే కొనియాడదగు వాడవు. భక్తవత్సలుడవగు నిన్నే ఎల్లపుడూ మనసారా కొలిచెదను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!