విశ్వనాధుడు.!


విశ్వనాధుడు.!
.
కల్పవృక్షాన్ని మనం అలా ఎలా పడితే అలా ఎడాపెడా వాడేస్తాం.
ఆయన ఎక్కడ వాడాలో అక్కడే వాడతారు..
అందుకే ఆ కవితా కల్పవృక్షం కదిలి తానుగా వచ్చి ఆయనింటి తలుపుతట్టింది.. ఆమహనీయుడింటి పెరెటి చెట్టై వుండి పోయింది.
అందుకే ఆయన ఏ పనిలో కి దూకినా ఎక్కడ కూర్చున్నా ,,,
విశ్వనాధుడే ..విరాట్టే... సామ్రాట్టే...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!