అత్తలు కొంచెము తగ్గిన.....


Sweta Vasuki..గారు,
.
కూతురు కొడుకగునా యని నీతులు జెప్పెదరెపుడును
నిజమే యనుచున్ ఖాతరు జేయరు
కొడుకులు కూతురే నయమగును కొంత కొడుకులకన్నన్ll
....
"అత్తలు కొంచెము తగ్గిన
కొత్తగ ఇంటను అడుగిడు కోడలు కూడా
వత్తును పాదములయినను
పెత్తనమును చేయదేపుడు ప్రేమతో నుండున్"ll

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !