రుక్మిణీ కల్యాణము నుండి కొన్ని పోతన గారి ఆణిముత్యాలు...!

.
క. వచ్చెద విదర్భభూమికిఁ
జొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీల\న్
దెచ్చెద బాల\న్ వ్రేల్మిడి
వ్రచ్చెద నడ్డంబు రిపులువచ్చినఁ బోర\న్.
.
శా. లగ్నం బెల్లి వివాహముం గదిసె నేలా రాఁడు గోవిందుఁ డు
ద్విగ్నం బయ్యెడి మానసంబు వినెనో వృత్తాంతము\న్ బ్రాహ్మణుం
డగ్నిద్యోతనుఁ డేటికిం దడసెనో యత్నంబు సిద్ధించునో
భగ్నం బై చనునో విరించి కృత మె బ్భంగి\న్ బ్రవర్తించునో!
.
మ. ఘనుఁడా భూసురుఁ డేఁగెనో నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో
విని కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో విచ్చేయునో యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలపఁడో యార్యా మహాదేవియు\న్
నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో నా భాగ్య మె ట్లున్నదో.

Comments
Post a Comment