శ్రీ కృష్ణ శతకం.!........( 23 /6/15)... (శ్రీ నరసింహ కవి.)

శ్రీ కృష్ణ శతకం.!........( 23 /6/15)... (శ్రీ నరసింహ కవి.)
-
పాణితలంబున వెన్నయు
వేణీమూలంబునందు వెలయఁగ పింఛం
బాణిముత్యము ముక్కున
నాణెముగా దాల్చు లోకనాథుఁడ కృష్ణా!
.

ఓ కృష్ణా! సమస్తలోకాధిపతివై ఉన్నా, నీవు చిన్నపిల్లవానివలే చేతిలో వెన్నముద్దతోనూ, తలపై నెమలిపింఛముతోనూ, ముక్కున నవమౌక్తికముతోనూ అలరారుతున్నావు!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !