- శ్రీ శంకరాచార్యకృత శివమానసపూజ .!


- శ్రీ శంకరాచార్యకృత శివమానసపూజ .!
.
(ఇది ఒకసారి స్మరిస్తే చాలు అని మా తండ్రి గారు
శ్రీ వింజమూరి వెంకట్రావు గారు చెప్పేరు.)
.
ఆత్మాత్వం గిరిజా మతి: చరాచరాః ప్రాణాః శరీరం గృహం
పూజతే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితి:
సంచారః పదయో: ప్రదక్షిణ విధి: స్తోత్రాణి సర్వాగిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్

.
ఓ శంభుదేవా! నా ఆత్మయే నీ స్వరూపము. నా బుద్ధియే పార్వతీదేవి. నా ప్రాణములే నీ సహచరులు, లీలా పరికరములు. నా దేహమే నీ దేవళం. విషయభోగములను అనుభవించుటయే నీ పూజ. నా నిద్రయే ధ్యాననిష్ఠ, సమాధిస్థితి. నా రెండు చరణములు సంచరించునదంతయూ నీ ప్రదక్షిణయే. నా నోటి ద్వారా మాట్లాడు మాటలన్నియూ నీ స్తోత్రములే. ఒకటని ఏముందీ, ఎల్లప్పుడూ నేను ఏమేమి కర్మలు చేసెదనో, అవన్నియూ నా ఆరాధనయే అవుతుంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!