శ్రీ కృష్ణ శతకం.!........( 15 /6/15)... (శ్రీ నరసింహ కవి.) .. నారాయణ పరమేశ్వర

శ్రీ కృష్ణ శతకం.!........( 15 /6/15)... (శ్రీ నరసింహ కవి.)

..

నారాయణ పరమేశ్వర
ధారాధర నీలదేహ దానవవైరీ
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా ననుగావు కరుణ వెలయఁగ కృష్ణా!

ఓ శ్రీమన్నారాయణా! పరమేశ్వరా! ఓ నీలమేఘశ్యామా!
రాక్షసులను తుదముట్టించే రాక్షసవైరీ! పాలసముద్రముపై శనియించువాడా! యదువంశకులాగ్రణీ! నన్ను దయతో రక్షించుము.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!