శ్రీ కృష్ణ శతకం.!........( 21 /6/15)... (శ్రీ నరసింహ కవి.) -

శ్రీ కృష్ణ శతకం.!........( 21 /6/15)... (శ్రీ నరసింహ కవి.)
-
మడుగుకు జని కాళీయుని
పడగలపై భరతశాస్త్ర పద్దతి వెలయన్
గడు వేడుకతో నాడెడు
నడుగులు నా మదిని దలఁతు నచ్యుత కృష్ణా!
-

ఓ కృష్ణా! అచ్యుతా! కేశవా! కాళీయుని గర్వము అణచుటకు ఆ భయంకర కాళీయుని సర్పముపైననే సరస్సునందు నాట్యమాడి, ప్రకాశించిన ఆ పాదపద్మములను నా మదిలో సదా స్మరింతును తండ్రీ!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !