'శయనేషు రంభా'


శుభరాత్రి.!
'శయనేషు రంభా' అని అన్నారు కదా మన పెద్దలు.
ఇప్పుడేమో శయనేషు టివి, ఇంటర్నెట్టూ అయిపోయాయి
మరి.నుష్టుగా ఇంట్లోనే భోజనం దొరికినప్పుడు ఆ భుక్తాయాసం వల్ల హోటలుకో,
పక్కింటికో వెళ్ళి తినాలన్నత ఆసక్తీ, ఓపికా అంతగా వుండదు.
విషయం అంత సింపుల్.
దానికీ మినహాయింపులు వుంటయ్యా అంటే వుంటయ్యి మరి.
అందమయిన కలలలో

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!