స్త్రీల కాలమానం.!



స్త్రీల కాలమానం.!
స్త్రీల కాలమానం దేవతల కాలమానానికి దగ్గరగా ఉంటుంది -
ముఖ్యంగా అలంకరణ విషయంలో. సినిమాకి వెళ్ళేముందు -
ఒక మాములు క్షణం ఒక పురుషయుగం.
అలాటి పురుషయుగాలు రెండు కోట్లు కలిస్తే ఒక స్త్రీనిముషం.
అలాటి నిముషాలు నూటయాభై అయితే ఒక చీర సింగారింపు.
నూరు చీరసింగారింపులు ఒక పోడరు కోటా.
నూరుకోటాలకాలం ఒక తిలక ధారణ.
నూరు తిలకాలు కలిస్తే ఒక దర్పణప్రతిబింబ పర్యవేక్షణ
.... ముళ్ళఫూడి

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !