సీతమ్మ మాయమ్మ కృతి: (త్యాగ రాజ విరచితము)

సీతమ్మ మాయమ్మ కృతి:
(త్యాగ రాజ విరచితము)
వసంత రాగమురూపకతాళము
.
పల్లవి:
.
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి .
.
అనుపల్లవి:
.
వాతాత్మజ ,సౌమిత్రి ,వైనతేయ,
రిపు, మర్దన ,ధాతా, భరతాదులు,
సోదరులు, మాకు ఓ మనసా..
.
చరణము:
పరమేశ ,వశిష్ట, పరాశర,నారద,
శౌనకా, శుక,సురపతి ,గౌతమ,
లంబో ధర ,గుహ, సనకాదులు
ధరనిజ భాగవతాగ్రేసరులెల్లరు
వారెల్లను వర త్యాగరాజునకు
పరమ బాంధవులు మనసా..
సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడు మాకు తండ్రి..
సీతమ్మ మాయమ్మ..!!
..

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!