నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక

నీ పైట నా పడవ తెరసాప కావాల ఆ ఆ

నీ సూపే సుక్కానిగ దారి సూపాల

నా పాట నీ నోట పలకాల సిలక

నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక

Comments