మన మనసు మనసు ఏకమై ఆనందమై నవ లోకము చూద్దామా...

శుభరాత్రి.!

మా వై.(Why).జయంతి గుర్తుకువచ్చింది.

.

ఈ పాట జీవితంసినిమాలో.. ఆమెమొదటి సినిమా..

.

మన మనసు మనసు ఏకమై ఆనందమై నవ లోకము చూద్దామా... 

మన ప్రేమా వీణా గానమై ఆనందమై నవ లోకము చూద్దామా.

.. 

చెలి వెన్నెలలో పూ వన్నెలలో మన ప్రణయ కథా రచన

మన మనసు మనసు ఏకమై ఆనందమై నవ లోకము చూద్దామా..

.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !