మన తెలుగు భాష పరిణామ క్రమం !

ఇది అత్యంత అరుదైన విషయం ఉన్న చిత్రం. 

ప్రతి తెలుగువారు తప్పక తెలుసుకోండి. 

తెలుగు భాష మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని షేర్ చేసి 

మన తెలుగు భాష ఘన చరిత్రను అందరికీ తెలియజేయండి.

మన తెలుగు భాష పరిణామ క్రమం

మూడవ శతాబ్దం లోని మౌర్యుల కాలం లోని బ్రాహ్మీ లిపి నుండి 

పదహారో శతాబ్దం లోని శ్రీకృష్ణదేవరాయల కాలానికి వచ్చేసరికి 

మన తెలుగు లిపి ఎలా పరిణామం చెందిందో ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోండి.

శతాబ్దాల తరబడి వెలుగొందుతూ వస్తున్న మన తెలుగు భాషను రక్షించుకుందాం. 

దేశ భాషలందు తెలుగు లెస్స అని ఈ ప్రపంచానికి చాటి చెబుదాం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!