సంవత్సరమంటే

చిన్నప్పుడు సంవత్సరమంటే… సంంంంంంంంంంంంవత్సరంలా ఉండేది.

.

ఇప్పుడంటే కొంచెం ఏమారితే చాలు, సంవత్సరాలు, నెలలూ తిరగబడిపోతున్నాయ్.

.

మొన్ననే మన ముందే ఏడుస్తూ పుట్టిన పిల్లల్ని నేడు పలకరిస్తే “ఇంజనీరింగ్ 

.

చదువుతున్నాను అంకుల్” అని అంటున్నారు…తేడా ఎక్కడుంది?

.

భూమేమైనా సూర్యుడి చుట్టూ తిరిగే వేగం హెచ్చించిందా?

.

మనమే మంచు భల్లూకాల్లా ఆరునెలలు మనకు తెలియకుండానే హైబర్నెషన్‌లోకి 

.

వెళ్ళిపోతున్నామా? లేదా తేడా మన వయస్సు ..భాధ్యతలలో ఉందా .. ఏం

.

జరుగుతోంది…..నాకు తెలియాలి. Y2K సమస్య పోయిన సంవత్సరంలో వచ్చినట్లు ఉంది… 

.

చూస్తే దశాబ్దం గడిచిపోయింది. మొత్తానికి జీవితం 8x వేగంతో ఫాస్ట్ పార్వర్డ్‌లో చూస్తూన్న

.

సినిమాలా జరిగిపోతోంది.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!