నాయనమ్మ కు సినిమా నచ్చలేదు ...

నాయనమ్మ కు సినిమా నచ్చలేదు ... 

తన ని హెరాయిన్ గా తిసి వుంటే 

మరో బకావళి అని పేరు పెట్టి వుంటే .. 

బహు బలి నచ్చేది .. 

మనం బాలి అయిపోయే వాళ్ళం .

సీనియర్ నటి జమున మాత్రం ఈ సినిమాపై కొన్ని సంచలన కామెంట్స్ చేసారు. బాహుబలి ఓ చెత్త సినిమా అని అందులో హీరో తప్ప, కథ ఎక్కడుందని

ఘాటైన కామెంట్స్ చేసారు. 

రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన జమున మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన మనవడి ప్రోద్భలంతోనే బాహుబలిని చూశానని ఈ సీనియర్ నటి తెలిపారు.

బాహుబలి సినిమాను ఓ స్టుపిడ్ సినిమా అన్న జమున అసలు ఇందులో కథ ఎక్కడుందని ప్రశ్నించింది. 

తమన్నా పాత్రను అనుష్క చేసి ఉంటే కాస్త బాగుండేదని తన మనసులో మాటలను బయటపెట్టింది జమున. 

ఇంతగా ప్రేక్షకాదరణ పొందిన బాహుబలి చిత్రం జమునకు నచ్చకపోవడానికి కారణమేంటి, ఇదొక స్టుపిడ్ సినిమా అనడానికి కారణమేంటి అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. మరి దీనిపై జక్కన్న స్పందిస్తారో లేదో చూడాలి.


Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.