నేను కలను గంటి నృపతి నైనట్లుగా ....

నేను కలను గంటి నృపతి నైనట్లుగా 

లేచి చూడ చుట్టు లేమి నవ్వె -

సత్యమెద్ది తలప స్వప్నమా, మెలకువా!

విమల సుగుణ ధామ వేము భీమ.

.

భీమ శతకం

రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!