Skip to main content
కొత్తసినిమా మాటలు.!
కొత్తసినిమా మాటలు.!
.
మామ నువ్వో పేద్ద ఫాక్షన్ కొండ
ఈ ఊరికి నువ్వే అండ దండ
కాని నీ కూతురు ఉండు చూసావ్
అదో పెద్ద దొంగ .....
నన్నిక్కడ ఇరికించిన అశ్విన్ గాడు నా ఫ్రెండా?
కాదు కాదు వీడి మొహం మండా ....
నాకు తెలుసు ఈ గుడుంబా ఫ్రం తండా
నాకసలు ఈ సంబందమే వేండా(తమిళ్ లో వద్దు)
అల్లుడు ఇప్పుడు నేనో కవిత శేబుతా ఇను.... అని స్టార్ట్ చేసాడు మా మామయ్య ...
ఫాక్షనిజానికి ఈ ఊరే ఓ పేద్ద బడి
ఇక్కడికి ఒన్లి రాబడి నో పోబడి
ఇక్కడ మేకు హెల్ప్ చేయరు ఎనీబడి
నువ్వు ఒప్పుకుంటే మన సంబంధం బలపడి
నేను నీకిస్తాను వ్యాపారానికి పెట్టుబడి
లేదంటే చేయిస్తాను చేతబడి
ఆ తర్వాత నీ శవం వుంటుంది స్మశానం లో కాల్చబడి...
Comments
Post a Comment