ఎదురు చూపులు.!

ఎదురు చూపులు.!

నీ నును లేత పాదాలను 

కాలి అందియల ఘలంఘలలు 

నా వైపు నడిపించే 

మధుర సన్నివేశం కోసం

వేఛి వున్నాను


Comments