తెలుగువారి జానపద కళారూపాలు – గంగిరెద్దులు

తెలుగువారి జానపద కళారూపాలు – గంగిరెద్దులు

.

పండగలప్పుడు గంగిరెద్దుల వాళ్ళు వస్తే భిక్షమెత్తుకోటానికి వచ్చారనుకుంటాము.

.

కానీ, అది ఒక జానపద కళారూపమని దాని వెనకాల చాలా చరిత్ర ఉందని 

.

మనం భావించం. పల్లెలతో అనుబంధం ఉన్న వారికి గంగిరెద్దుల ఆటల గురించి ప్రత్యేకంగా 

.

చెప్పక్కరలేదు. పట్టణాల్లో ఒక్కోసారి గంగిరెద్దు కనబడకపోయినా వారి సన్నాయి మటుకు 

,

వీనుల విందు చేస్తూనే వుంటుంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!