భోగిమంటల సందడి భోగభాగ్యాల సవ్వడి !

మంచు కురిసే శీతాకాలం ...

ఉషోదయపు వెలుగులో...

తెలుగువారి వాకిట్లో ...

తళుక్కుమంటున్న 

భోగిమంటల సందడి

భోగభాగ్యాల సవ్వడి !

సంక్రాంతి లక్ష్మి మనింటికి

వస్త్థూన్న ..శుభ సమయం.

మీకు మీ (మన) కుటుంబ సభ్యులకు

భోగి పండుగ శుభాకాంక్షలు


Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.