కాముడు కాలిపోయాక కోరికలెక్కడంటాయి?

కాముడు కాలిపోయాక కోరికలెక్కడంటాయి? 

.

"శివ కామేశ్వరాంకస్తా శివా స్వాధీన వల్లభా నమః " . . (మంత్రం . . అర్థం)

.

కాముని దహించిన సదాశివుడు మహాకామేశ్వరుడై నాడు 

చిత్ర మైన నామం 

పార్వతి తపించి తపించి ఘోరంగా తపస్సు చేసి కాముడు కాలి బూడిదైన తరవాత తపఃఫలంగా . శివుని వివాహం ధర్మ బద్ధంగా చేసుకుంది .

పార్వతి దేవి ముఖ సౌందర్యం వర్ణనా తీతం కాముడు కాలిపోయాక కోరికలెక్కడంటాయి? . అంటే అనంగుడైన మన్మధుని భార్య రతీదేవి మాత్రమే దర్శిస్తుంది 

వేల వేల రతీమన్మధుల వోడిపోయే అందం శివ పార్వతులది .

మహాకామేశ్వర మహాకామేశ్వరి ఎలా అయ్యారంటే . . . మన్మధుడు కాలి బూడిదై తే 

ఆ బూది శివుని శరీరం మొత్తం అలుముకున్నాడు

విశ్వం మొత్తం నిండివున్న శివుడు దేహమేలేని కామునికి దేహమైనిలచి 

మహాకామంతో వెేల వేల రతీదేవుల అందాన్ని తలదన్నె 

అందాలరాశి యైన శివాని శివుని వొడిచేరి మహాకామేశ్వరిగా విశ్వసృష్టి చేసింది 

శివుని అర్థదేహం తనలోకలుపుకుని మహాకామేశ్వరి అయ్యింది 

ప్రతిజీవిలో పరమాత్మ వుంటాడు అన్నది నిజమైతే ఆ జీవుల కామం పరమాత్మ స్వరూప మే . శివాశివానీలు అర్ధనారీశ్వరులు కదా మరి జీవరాసులు 

ముఫైనాలుగు కోట్ల రకాలుగా వుండి . ప్రతి జీవిలో పురుష ధాతువు స్త్రీ ధాతువు ల . 

రూపంలో వుండి సమానత్వానికి కామానికి కారణమౌతున్నాయి . . . . 

ధాతువు అంటే హార్మోన్ . ఈష్టోజన్ అంటే స్త్రీ హార్మోన్ . . అంటేప్రొజెష్టరాన్ .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!