భారత దేశ గణతంత్ర దినోత్సవ శుభా కాంక్షలు.!

భారత దేశ గణతంత్ర దినోత్సవ శుభా కాంక్షలు.!

.

శ్రీ దేవుల పల్ల్లి వారి జాతీయ గీతం.!

.

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి.!

.

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి

జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి

జయ జయ సశ్యామల సు శ్యామ చలచ్చేలాంచల

జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల

జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి

జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ

జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ

జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి...!!

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.