ఎన్ని ఏళ్లు బతికామన్నది కాదు

ఎన్ని ఏళ్లు బతికామన్నది కాదు

ఎట్లా బతికామన్నది ముఖ్యం. 

వందేళ్లు జీవించినా.. 

జీవితంలో పోరాటం లేకపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు.............. జీవితాన్ని లెక్కించేది సంవత్సరాలతో కాదు.. 

వాళ్ల జీవితంలోని సంఘర్షణను, పోరాటాన్ని చూసి'' 

-- శరణ్‌కుమార్‌ లింబాలే, మరాఠీ దళిత రచయిత

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!