(దాశరథీ శతకము)

చారజనంబు గాఁగ,విరజానది గౌతమిగా,వికుంఠము
న్నారయ భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో
ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ!కరుణాపయోనిధీ! ,,,
(దాశరథీ శతకము)
రామా!దయాసముద్రా!లక్ష్మియే సీథ,విష్ణు భక్తకోటియే రామభక్తకోటి.విరజానది గోదావరి.వైకుంఠమె భద్రాద్రి.అందు వసించు చేతనోద్దారకుఁడవగు విష్ణుఁడవు నీవు.
Comments
Post a Comment