కొన్నిEnglish పదాలకు తెలుగు సమానార్ధక పదాలు :--
కొన్నిEnglish పదాలకు తెలుగు సమానార్ధక పదాలు :--
internet -- అంతర్జాలం
cellphone -- సంచారవాణి
air hostess -- గగనసఖి
browser -- విహారిణి
gel -- జిగురు ద్రవం
wrong direction -- అపసవ్య దిశ
refund -- వాపసు చేయటం
contract workers -- ఒప్పంద కార్మికులు/ఉద్యోగులు
No frills -- శూన్య మొత్తం
Information Technology -- సమాచార సాంకేతిక విజ్ఞాన రంగం
outsource -- పొరుగు సేవ
lubricant -- కందెన
(Dinner) Menu -- విందు జాబితా
Mass copying -- మూక చూచిరాత
value added services -- విలువ జత చేరిన సేవలు
Non-convertible debentures -- మార్పిడికి వీలు లేని రుణ పత్రాలు
BPO (Business process outsourcing) -- వ్యాపార పొరుగు సేవలు
Board -- నామసూచిక
fonts -- ఖతులు
User name--వినియోగ నామము
Password--సంకేత నామము
Sign board--నామసూచిక
cheer girls -- ఉల్లాసినులు
interview--మౌఖిక పరీక్ష
Terrorist Recruitment--ఉగ్ర నియామకాలు
Re-chargeable--పునః పూరకము
Comments
Post a Comment