శకుంతల దుష్యంతునితో పలికిన మాటలు ..

మహా భారతం లోనిది ..
శకుంతల దుష్యంతునితో పలికిన మాటలు ..
నమ్మకం లేకపోతే ఈ కొడుకుని కౌగలించుకో - నిజం నీకే తెలుస్తుందన్నది ...
ముత్యాలు ,కర్పూరం ,శీతల పవనాలు ,చందనం ,చంద్రుని వెన్నెల కూడా
కన్న కొడుకుని కౌగలించినప్పుడు పొందే సుఖాన్ని ఇవ్వలేవని ఆమె నమ్మకం .

విపరీత ప్రతి భాష లేమిటికి నుర్వీనాధ ఈ పుత్ర గా
త్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం
ద్ర ప్రరాగ ప్రసరంబు జందనము జంద్ర జ్యోత్స్ యుం బుత్ర గా
త్ర పరిష్వంగము నట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!