తిరుపతివేంకట కవులు.

దోసమటంచెరింగియును దుందుడు కొప్పగ పెంచినార మీ
మీసలు రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా,
రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు, గెల్చిరేని యీ
మీసలు తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే.

-
తిరుపతివేంకట కవులు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!