కృష్ణ శతకము

కృష్ణ శతకము

`
వేదంబులు గననేరని 
యాది పరబ్రహ్మమూర్తి వనఘ మురారీ
నా దిక్కుజూచి కావుము
నీ దిక్కే నమ్మిఁనాడ నిజముగా కృష్ణా!
..
ఓకృష్ణా!నీవు వేదాంతములకు గూడ అతీతుడవైన అదిపర బ్రహ్మమూర్తివి.నాకు నీవే దిక్కని నమ్ముకొని యుంటిని.నీ చల్లని చూపులు నాపై ప్రసరింపజేసి రక్షింపుము.

పదునాలుగు భువనంబులు
కుదరగ నీ కుక్షి నిలుపు కొను నేర్పరివై
విదితంబుగా నా దేవకి
యదరములో నెట్లు లొదిగి యుంటివి కృష్ణా!
ఓ శ్రీకృష్ణా!సమస్తములైన పదునాలుగు లోకములు నీ పొట్టలోనే ఉన్నవి గదా!అట్టి నీవు దేవకీదేవి గర్భములో ఎట్లు ఇమిడిపోయితివో పరమాశ్చర్యముగా ఉన్న విషయము గదా!
..................``````````

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!