లక్ష్మి అంటే ధనం ఒక్కటే కాదు! ఆయుష్షు, మనశ్శాంతి, సుఖ సంతోషాలు ఇవి లక్ష్మి అంటే!

మనలో చాలామంది ధనం అంటే లక్ష్మీదేవి అని అనుకుంటారు! లక్ష్మిని పూజిస్తారు! ఇది కొంతవరకు నిజమే కానీ! లక్ష్మి అంటే ధనం ఒక్కటే కాదు! ఆయుష్షు, మనశ్శాంతి, సుఖ సంతోషాలు ఇవి లక్ష్మి అంటే!
అసలు ధనం కావాలంటే పట్టుకోవలసింది 'శివుడు'ని! మోక్షం కావాలంటే విష్ణువుని పట్టుకోవాలి!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!