ఘటోత్కచుడు అంటే రంగారావే.

ఘటోత్కచుడు అంటే రంగారావే...
అష్టదిక్కుంభికుంభాగ్రాల పై మన కుంభధ్వజము గ్రాల చూడవలదె, గగనపాతాళలోకాలలోని సమస్త భూతకోటులు నాకె మ్రొక్కవలదె, ఏ దేశమైన నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదె, హై హై ఘటోత్కచ! జయహే ఘటోత్కచ! యని దేవగురుడె కొండాడవలదె, ఏనె యీ ఉర్వినెల్ల శాసింపవలదె ఏనె యైశ్వర్యమెల్ల సాధింపవలదె, ఏనె మన బంధుహితులకు ఘంతలన్ని కట్టబెట్టిన ఘనకీర్తి కొట్టవలదె!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!