వడ్డాదిపాపయ్య గారి అచ్చి. .

వడ్డాదిపాపయ్య గారి అచ్చి.

.

బంగారు వన్నెల రంగారు సంజ 

రంగేళి యేతెంచెనే - 

నారాజా చెంగూన రాడాయెనే..

.

1. ఎలపొద్దూ గని తొలిముద్దు గొనీ 

చనే వస్తాననీ ఠీవిగా - నా రాజా 

రాడేలనో చేరగా 

ఓ చెలియా - రాడేమో యీ ఛాయగా ఓ. .

2. జత జేరే తొలీ వెత దీరే చెలీ! 

ఎల సూరేడటూ డాయగా - నా రాజా 

రారే మటూమాయగా 

మా మనసూ మారేనే ఓ రాయిగా ఓ. . ఓ. .

3. సొగసెంచీ మరి - సిగనుంచి విరి 

వగ ముంచీ గిరి గీసెను - నా రాజా 

ఏ గారడో చేసెనూ 

ఓ చెలియా - రాగాలు దోచేసెను ...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!