తెలుగు సాహిత్యములో రామాయణము.!

తెలుగు సాహిత్యములో రామాయణము.!

ఆతుకూరి మొల్ల - మొల్ల రామాయణము

తిక్కన -నిర్వచనోత్తర రామాయణం

పోతన - భాగవతము

గోన బుద్ధారెడ్డి - రంగనాథ రామాయణము

గోపీనాధం వేంకటకవి - గోపీనాథ రామాయణం

కంకంటి పాపరాజు - ఉత్తర రామాయణము

భక్త రామదాసు - సంకీర్తనలు

భక్త రామదాసు - దాశరథీ శతకము

తూము నరసింహదాసు - సంకీర్తనలు

త్యాగరాజు - సంకీర్తనలు

అన్నమయ్య - సంకీర్తనలు

విశ్వనాధ సత్యనారాయణ - శ్రీమద్రామాయణ కల్ప వృక్షము

వావిలికొలను సుబ్బారావు (వాసుదాస స్వామి) - మందరము : శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణము

కూచిమంచి తిమ్మన - అచ్చ తెలుగు రామాయణము

బ్రహ్మశ్రీ చెదలవాడ సుందర రామ శాస్త్రి - ఆధ్యాత్మ రామాయణము

డా. యం. కృష్ణమాచార్యులు, డా. గోలి వెంకట రామయ్య - శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందర కాండము. గీతా ప్రెస్, గోరఖ్ పూర్ వారి ప్రచురణ)

కాశీభొట్ల సత్యనారాయణ - ఆదిత్య హృదయము

బుక్కపట్టణం రామచంద్రాచార్యులు - (రామానందుని) ఆనంద రామాయణం

వేదుల సూర్యనారాయణ శర్మ - అంతరార్థ రామాయణం

డా. ఇలపావులూరి పాండురంగారావు- నుదిన రామాయణం

చదలవాడ సుందరరామశాస్త్రి - (వాల్మీకి రామాయణము అన్ని కాండములు పరిష్కరించి ప్రచురించిరి)

చదలవాడ సుందరరామశాస్త్రి - శ్రీమద్రామాయణాంతర్గత సుందర కాండము

విమలాశర్మ - (ఏకనాధ మహారాజు యొక్క) భావార్ధ రామాయణము

దోర్బల విశ్వనాధ శర్మ - ఏకశ్లోక రామాయణమం ( మోహనరూప వ్యాఖ్య)

పురాణపండ రాధాకృష్ణమూర్తి - హనుమచ్చరిత్ర

ఎమ్. ఎస్. శాస్త్రి - పాదుకా పట్టాభిషేకం

సోమరాజు సుశీల - పథ దర్శిని శ్రీరామ కథ (లక్ష్మీబాయి కేళ్కర్ రామాయణ ప్రవచనాల సంకలనం)

నేతి అనంతరామ శాస్త్రి - ప్రసిద్ధ సంస్కృతాంధ్ర రామాయణాల్లో రాజనీతి తత్వము

కాశీభొట్ల సత్యనారాయణ - ప్రవాహిని వ్యాఖ్య (అన్ని కాండములు)

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - వాల్మీకి రామాయణం

జి. వి. పూర్ణచంద్ - రామాయణంలో విశేషాలు

భావరాజు వరలక్ష్మి - రామకథాసుధ

జానకీజాని - రామాయణ పావని

విద్యా ప్రకాశానందగిరి స్వామి - రామాయణ రత్నాకరము

పడాల రామారావు - వాల్మీకి రామాయణం

కొత్త రంగయ్య - రామాయణం ఎందుకు చదవాలి

ఉషశ్రీ - ఉషశ్రీ రామాయణము

రొంపిచర్ల శ్రీనివాసాచార్యులు - సంపూర్ణ వాల్మీకి రామాయణము - సంగ్రహ వచనము

జె. వెంకటేశ్వరరావు - (వాల్మీకి, విశ్వనాధ దర్శించిన) సీతారాముల దాంపత్య వైభవము

డా. దాశరధి రంగాచార్యులు - సీతా చరితం

పుల్లెల శ్రీరామ చంద్రుడు - సీతా రావణ సంవాదఝురి

సాతులూరి గోపాలకృష్ణమాచార్య - శ్రీమద్రామాయణ సుధాస్వాదము

వేదుల వెంకట శాస్త్రి - శ్రీమద్వేంకటేశ్వర రామాయణము

సి.హెచ్. స్వరాజ్యలక్ష్మి - శ్రీరామ కర్ణామృత వ్యాఖ్య - రామనామ రసార్ణవం

ఎమ్.ఎస్.ఎన్. శాస్త్రి - శ్రీరామ విజయం (పౌలస్త్యవధ)

వేదవ్యాస - శ్రీరామ చరితామృతం

కల్లూరి సూర్యనారాయణ - శ్రీ గాయత్రీ రామాయణం

వానమామలై వరదాచార్యులు - శ్రీ గీత రామాయణము

శ్రీ పూర్ణానంద స్వామి, శ్రీ విద్యా ప్రకాశానంద స్వామి - వాల్మీకి కృత శ్రీ యోగవాసిష్టము . తెలుగు అనువాదము

బేతవోలు రామబ్రహ్మం - శ్రీ మద్రామాయణము

ఖండేహాల్ వెంకటరావు - శ్రీ మద్రామాయణము

చలమచర్ల వెంకట శేషాచార్యులు - శ్రీ మద్రామాయణము

చలమచర్ల వెంకట శేషాచార్యులు - శ్రీ మద్రామాయణము ఆంధ్ర తాత్పర్య సహితము

చలమచర్ల వెంకట శేషాచార్యులు - శ్రీరామ కర్ణామృతము

పుల్లెల శ్రీరామచంద్రుడు - శ్రీమద్వాల్మీకి మహర్షి ప్రణీత శ్రీమద్రామాయణము . ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యా సమేతము

దినవహి సత్యనారాయణ - తులసీదాసు శ్రీరామ చరితమానసము . తెలుగు వచనము

సూరంపూడి వెంకట సత్యనారాయణ - సుందరకాండము. గేయ కవిత

కొంపెల్ల వెంకట రామశాస్త్రి - సకల కార్య సిద్ధికి సుందర కాండము

కొంపెల్ల వెంకట రామశాస్త్రి - వాల్మీకి రామాయణం . సరళ సుందర వచనం

బ్రహ్మశ్రీ పురాణపండ రాధాకృష్ణమూర్తి - సకల కార్య సిద్ధికి సుందర కాండము

పవని నిర్మల ప్రభావతి -సుందర కాండ

బోడాల రామకోటయ్య - తులసీ రామాయణము

యం. కృష్ణమాచార్యులు - తులసీ రామాయణము

ముసునూరు రామకృష్ణారావు - ఉత్తర రామాయణము

ముసునూరు శివ రామకృష్ణారావు - వాల్మీకి రామాయణము

ఉత్పల వెంకట నరసింహాచార్యులు - వాల్మీకి రామాయణము

పురిపండా అప్పలస్వామి - వ్యవహారికాంధ్ర వాల్మీకి రామాయణం

మాముడాల వెంకటేశ్వరరావు - వాల్మీకి హృదయం . శ్రీమద్రామాయణ కథా సంగ్రహం

ముట్నూరి సంగమేశం - వాల్మీకి రామాయణము. శాపములు, వరములు (శ్రీపాద రఘునాధ బిడే - మరాఠీ మూల గ్రంథం)

మైత్రేయ - వేదమన్త్ర రామాయణమ్

గుంటూరు శేషేంద్రశర్మ - షోడశి-రామాయణ రహస్యాలు

ఎం.ఎస్.రామారావు - సుందర కాండము

వడలి మండేశ్వరరావు - ఇది కల్ప వృక్షం

మోడేకుర్తి గున్నయ్య పంతులు - విశోధిత రామాయణము

రంగనాయకమ్మ - రామాయణ విషవృక్షం

దరిమడుగు మల్లయ్య - సంగ్రహ నిర్వచన రామాయణము

గణపతి రామాయణ సుధ - చర్ల గణపతి శాస్త్రి

ఆటవెలది రామాయణము -

అధ్యాత్మ రామాయణ కీర్తనలు - మునిపల్లె సుబ్రహ్మణ్య కవి

మల్లెమాల రామాయణము - యమ్.యస్. రెడ్డి

శ్రీ జగన్నాధ రామాయణము -శ్రీ జగన్నాధ శాస్త్రి

రామాయణ rahasyalu -శ్రీ Gannu Krishnamurthy

సినిమాలు[మార్చు]

లవకుశ

సంపూర్ణ రామాయణము

సీతారామ కళ్యాణము

సీతా కళ్యాణం

శ్రీరామ పట్టాభిషేకము

పాదుకా పట్టాభిషేకము

శ్రీరామాంజనేయ యుద్ధము

శ్రీరామరాజ్యమ్

రామాయణమునకు సంబంధించిన స్థలాలు, గుడులూ[మార్చు]

అయోధ్య

భద్రాచలము

రామేశ్వరము

చిత్రకూటము

లంక

రామసేతు

లంక: నేటి శ్రీలంక యే రామాయణము లో చెప్పిన లంక అని హిందువులు భావిస్తారు. శ్రీలంక లో రామాయణానికి సంబంధించిన చారిత్రిక కథలు స్థలాలు కనిపిస్తాయి. 1. ఋషి పులస్తి(రావణుని తాత) విగ్రహము 2. విస్రవాసముని(రావణుని తండ్రి) విగ్రహము 3. అశోకారణ్యము 4. రావణ జల పాతాలు - రావణ గుహలు 5.చారియత్ పాత్ (సీతాదేవిని మండోదరి కోట నుండి అశోకవనానికి తీసికెళ్లిన దారి)

చిత్ర కూటము: శ్రీరాముడు అరణ్యవాసము లో మొదటి 12 సంవత్సరములు ఈ ప్రాంతము లోనే ఉన్నాడని హిందువుల నమ్మకం. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రము లో చిత్రకూతట్ జిల్లాలో కాశికి దగ్గరలో ఈ అటవీ ప్రాంతము ఉంది. ఇప్పటికీ ఇది దట్టమయిన ఆటవీ ప్రాంతము. ఇక్కదడ భరత్ కుండ్,సీతాకుండ్, హనుమాంధార ఇంకా అనేక ప్రాంతాలు సీతారాములు తిరిగిన ప్రదేశాలుగా గుర్తింపబడినవి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!