నీ రూపమే ఆలాపన!

నీ రూపమే ఆలాపన!

.

నీడజూసి నీవనుకొని పులకరింతునే

అలవికాని మమతలతో

కలువరింతునే

నీ కోసమే ఆవేదన

నీ రూపమే ఆలాపన

కన్నెలందరూ కలలు కనే

అందాలన్నీ నీవే

నిన్నందుకొనీ మైమరచే

ఆనందమంతా నేనే

రావే రాగమయీ నా అనురాగమయీ

రావే రాగమయీ నా అనురాగమయీ

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!