మహాకామేశ మహిషి మహా మహా త్రిపుర సుందరి . . . (మంత్రం . . . . . అర్థం)

మహాకామేశ మహిషి మహా మహా త్రిపుర సుందరి . . . 

(మంత్రం . . . . . అర్థం) 

.

కాముని గెలిచిన కన్ను కలవాడు మహాకామేశ్వరుడు . 

ఆయన పట్ట మహిషి మహాకామేశ్వరి . శివుడు . త్రిపురారి . 

పార్వతి తిపుర సుందరి . కామం అన్నీ జీవరాసులకి వుంటుంది . . 

కానీ మహకామం శివ . పార్వతులది 

ప్రకృతి త్రిపుర సందరి . పురుషుడు పరమేశ్వరుడు .

కామం అంటే కోరిక . అది ఎటువంటి దైనాసరే . . 

కామదహనం జరిగినా అనంగుడిగా మన్మధుని జీవింపచేసింది �అమ్మ . 

అందుకే అందరికీ నిరంతరం హృదయాలలో . ఏదో కోరిక వుంటుంది . 

కామంఅంటే కోరిక కదా కాముడు అనంగుడు కదా .

అందుకే ఇతరుల మనసులో ఏంవుందో ఎవరికీ కనపడదు .

కోరిక లను జయించటం కోసం ఎందరో మహనీయులు సాధన చేస్తూ నే వున్నారు కానీ అది సాధ్య పడలేదు

ఒక్క పరమేశ్వరునకు తప్ప అమ్మవారు త్రిపుర సుందరి . 

అయ్యవారు త్రిపురారి .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!