అచ్యుతాష్టకం.!

అచ్యుతాష్టకం.!

.

అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్ |

శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే || 1 ||

.

అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికాzరాధితమ్ |

ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం సందధే || 2 ||

.

విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీరాగిణే జానకీజానయే |

వల్లవీవల్లభాయాzర్చితాయాత్మనే కంసవిధ్వంసినే వంశినే తే నమః || 3 ||

.

కృష్ణ గోవింద హే రామ నారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే |

అచ్యుతానంత హే మాధవాధోక్షజ ద్వారకానాయక ద్రౌపదీరక్షక || 4 ||

.

రాక్షసక్షోభితః సీతయా శోభితో దండకారణ్యభూపుణ్యతాకారణమ్ |

లక్ష్మణేనాన్వితో వానరైస్సేవితోzగస్త్యసంపూజితో రాఘవః పాతు మామ్ || 5 

.

||

ధేనుకారిష్టహానిష్టకృద్ద్వేషిణాం కేశిహా కంసహృద్వంశికావాదకః |

పూతనాకోపకః సూరజాఖేలనో బాలగోపాలకః పాతు మామ్ సర్వదా || 6 ||

.

విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహమ్ 

వన్యయా మాలయా శోభితోరఃస్థలం లోహితాంఘ్రిద్వయం 

వారిజాక్షం భజే.!!7. ||

.

కుంచితైః కుంతలైర్భ్రాజమానాననం రత్నమౌళిం లసత్కుండలం గండయోః |

హారకేయూరకం కంకణప్రోజ్జ్వలం కింకిణీమంజులం శ్యామలం తం భజే || 8 ||

.

అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ |

వృత్తతస్సుందరం వేద్య విశ్వంభరం తస్య వశ్యో 

హరిర్జాయతే సత్వరమ్ || 9 ||

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!