నగేష్‌ !

గోపీ..కాఫీ.. అంటే మన సుందరం గుర్తుకు వస్తాడు.

నటుడు తెరపెై ఎంతసేపు కనిపించాడన్నది కాదు ప్రశ్న, 

ఎంతలా ప్రేక్షకుల హృదయాల్ని రంజింపచేశాడన్నది ముఖ్యం. 

తెరపెై రెండు సెకన్లు కనిపించినా గంటల కొద్దీ నవ్వు తెప్పించగల నటుల్లో 

నగేష్‌ ప్రధముడు. సున్నిత మైన హాస్యాన్ని పండించడంలో దిట్ట. 

వెకిలి హాస్యం అన్నదే అతనికి తెలీదు. 

అందుకే అతని పుట్టించిన నవ్వు ఎప్పటికీ గుర్తుండిపోతూనే ఉంటుంది. 

తెలుగు సినిమాకి లభించిన సున్నితమైన హాస్య నటుల్లో నగేష్‌ పేరు 

చిరస్తాయిగా నిలిచిపోతుంది.

Comments