Skip to main content
ఏది నిజం- ఏది నీడ.!
ఏది నిజం- ఏది నీడ.!
.
అద్వైతం అన్న మాట లోనే ద్వైతం ఉంది .
ద్వైతం అంటే రెండు .
ఆ రెండూ ఒక్కటనే భావం అద్వైతంలో ఉంది
.
భగవదాంశ ఒకటి మనలో ఉండేది నిజం అయితే ,
అదే ఆత్మ అని అంటే ఆ ఆత్మే
మనం అన్నది సత్యమైతే మనకు కష్టాలు ఎందుకు ?
.
మనలో ఇద్దరు ఉన్నారు .
ఎన్నడు విడివడని రెండు పక్షులు ఒకే చెట్టు పై కూర్చున్నాయి .
వాటిలో ఒకటి పండ్లను ఆస్వాదిస్తూ తింటున్నది.
మరొకటి తినకుండా చూస్తూఉన్నది .
జీవుడు , ఆత్మ ఒకే శరీరంలో ఉన్నారు.
మనిషి అజ్ఞానంలో మునిగి పోయి ఉన్నాడు ,
బ్రాంతిచెంది ధు:ఖిస్తున్నాడు. .
Comments
Post a Comment