రావే రాగమయీ నా అనురగమయీ!

సంజెలలో సంజెలలో

హాయిగా సాగే చల్లనిగాలిలో

మరుమల్లెల విరజాజుల

పరిమళమే నీవు

జిలుగే సింగారమైన

చుక్క కన్నెలు అంబరాన

సంబరపడు చక్కిలిగింతల

పరవశమే నీవు

రావే రాగమయీ నా అనురగమయీ!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!