Mokkajonna thotalo
వింజమూరి సీతదేవి..
వింజమూరి సీత...వింజమూరి సీతాఅనసూయల జంటలోచిన్నది..
పద్మశ్రే వింజమూరి నరశింహరావు గారి రెండవకూతురు.
.
జానపద విభాగములో ప్రొడ్యూసర్ గా ఆకాశ వాణి హైదరాబాదు కేంద్రంలో రెండు దశాబ్దాలు పని చేసిన సీతా దేవి ప్రసిద్ధ కవి దేవుల పల్లి కృష్ణ శాస్త్రి మేన కోడలు. వింజమూరి సీత, అనసూయ అక్క చెల్లెండ్రు. ఇద్దరూ జానపద గాయకులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణాలో అనేక ప్రాంతాలలో పర్యటించి జానపద గేయాలకు ప్రాణం పోశారు. సీతా దేవి స్వయంగా గానం చేస్తారు. జాన పద గేయాలు సంకలన రూపంలో వెలువరించారు. 1984 లో సీతా దేవి పదవీ విరమణ చేసి హైదరాబాదులో స్థిర పడ్డారు. భక్తి - ముక్తి, లాలి-తాళి పేర జానపద గేయాలు ప్రచురించారు. కొంత కాలం మదరాసు కేంద్రంలో పని చేశారు. వీరికి కళా ప్రపూర్ణ బిరుదాన్ని ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఇచ్చి సత్కరించింది.
ఈమె ఆమెఅక్కగారి కూతురు రత్నపాపవద్ద అమెరికాలో ఉంటోంది.
ఇప్పుడే ఇమేమరణ వార్తవిన్నాను...
తానుపెళ్లిచేసుకోలేదు.. అక్కపిల్లలదేగ్గేరేఉంటోంది..
Comments
Post a Comment