రాధ రజిత రమ్య రంజని!

రాణి గుండే లొ

రాధ రజిత రమ్య రంజని వద్దు

రాగమాల ప్రేమమాల

రత్నమాల అసలు వద్ధు

మధిరామం కోరిన రమణీయం చాలు.

రాజహంసలా అందంగా వున్నావు

రాగాల పల్లకిలో నీ అనురాగమై నిలిచి

రంగురంగుల కలలు కంటు

విపంచినై రాగాలు తీస్తున్న

రచయితనై విరంచిలా కలలను కావ్యాలను

రాస్తూ మదిలో దాచుకోన్న .

(వడ్డాది వారిచిత్రం.)

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!