Skip to main content
నా జీవితంఒక తెరచిన పుస్తకం...
మరి పొగడకు...
.
నా జీవితంఒక తెరచిన పుస్తకం...
ఒక అలుపెరుగని పోరాటం..
మలుపుల నాటకం..
ఒక ఉదయించిన కిరణం...
ఒక ప్రజ్వలించిన అగ్ని శకలం....
ఒక సుందర, సుమధుర స్వప్నం...
ఆకాశపు అంచులనూ తాకాను....
పాతాళపు పల్లాలన్నీ చూశాను....
అంతులేని ఆనందాన్ని అనుభవించాను....
మరువలేని విషాదాన్ని దిగమింగాను...
నిండు పున్నమి వెన్నెలని ఆస్వాదించాను...
చిమ్మ చీకట్ల అమావాశ్యనూ చూశాను...x
Comments
Post a Comment