పెళ్ళిచేసిచూడు.!

అది 1952సంవత్సరం... మేము కొవ్వూరులోఉండేవాళ్ళం.

మంచి కొత్తసినిమా వచ్చింది అంటే గోదావరి దాటి రాజమండ్రివెళ్ళేవాళ్ళం...

మానాన్నగారు మమ్మల్ని పెళ్లిచేసిచూడు బాగుందిరా వెళ్లిచూడండిఅన్నారు...

అంతే మా అన్నతమ్ములు .. అక్కచెల్లిల తో అర్యాపురంమా అత్తయ్యఇంటికివెళ్లేం.

అక్కడే అశోక టాకీసులో మొదటిసారి పెళ్ళిచేసిచూడు సినిమా చూసాం.

మర్నాడు రామటాకీసులో (ఇప్పుడుఅది నాగదేవి.) ప్రేమసినిమాచూసాం..i

తరువాతఎన్నోసార్లు.. పెళ్లిచేసిచూడు చూసాను... ఇంట్లో డివీడి కూడాఉంది.

కాని ఈ రోజు ఈ టీవి లో చూస్తోఉంటే .. అదికూడా నాభార్య తో కలసిచూస్తుంటే

ఎంతో హాయిగా ఉంది...

థాంక్స్ ఈ టీవి.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!