సీతాసౌందర్యము.!

సీతాసౌందర్యము.!

.

(రామాయణము, అరణ్యకాండము - మొల్ల.)

శూర్పణఖ రావణుని యెదుట సీతాసౌందర్యమును వర్ణించుట.:-

.

కన్నులు కలువలో?

కాము బాణంబులో?

తెలివిగా నింతికిఁ దెలియరాదు,

పలుకులు కిన్నెర పలుకులో? 

చిలుకలపలుకులో?

నాతి కేర్పఱుపరాదు,

అమృతాంశుబింబమో? యద్దమో? నెమ్మోము

తెంపుతో సతికి భావింపరాదు.

మన్మధుడికి పంచబాణుడు అని కూడ పేరుంది. 

ఆ ఐదు బాణాలు: అరవిందము (తెల్ల కలువ), అశోకము, మామిడి పూవు, 

.

నవమల్లిక, నల్ల కలువ:

అరవిందమశోకంచ

చూతంచ నవమల్లికా

నీలోత్పలంచ పంచయితే

పంచబాణస్య సాయకాః

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !