Posts

Showing posts from January, 2020

🚩 అంతా భ్రాంతియేనా! ....పార్వతికి నిరాశేనా? 💦

Image
🚩 అంతా భ్రాంతియేనా! ....పార్వతికి నిరాశేనా? 💦 దేవదాసు పార్వతికి అన్యాయం చేశాడు. అందుకు దేవదాసుని నిందించి ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవదాసుకి అసలు న్యాయం చెయ్యటం రాదు. తనకేం కావాలో దేవదాసుకే పెద్దగా ఐడియా ఉన్నట్లు తోచదు. పక్కింట్లో ఉంది, చూడ్డానికి బాగుంది, తను చెప్పినట్టల్లా వింటుందని పార్వతిని ఇష్టపడిపొయ్యాడు. ఇక్కడదాకా బానే ఉంది. . దేవదాసుకి వాస్తవిక దృక్పధం ఉన్నట్లు అనిపించదు. తనకన్నా తక్కువ స్టేటస్ పిల్లని పెళ్లి చేసుకోడానికి తండ్రి ఒప్పుకుంటాడని ఎలా అనుకున్నాడు! పోనీ తండ్రిని ఎదిరించగల ధైర్యమన్నా ఉందా అంటే.. అదీ లేదాయె! డబ్బున్న కొంపలో పుట్టాడు. అల్లరిచిల్లరగా తిరిగాడు. సుఖవంతమైన జీవితం. ఈ బాపతు కుర్రాళ్ళకి బుర్ర తక్కువేమో! . ఇంత పిరికివాడూ.. పార్వతి దగ్గర అధార్టీ చెలాయిస్తుంటాడు. కోపం వచ్చి పార్వతి నుదుటిపై గాయం చేసిన అహంభావి. తండ్రి జమీందారు కావున భయం. పార్వతి పల్లెటూరి పేదరాలు కావున తేలిక భావం. కళ్ళముందు కనిపిస్తున్న కోహినూర్ వజ్రాన్ని కాలదన్నుకున్న అజ్ఞాని. . తప్పుల మీద తప్పులు చేసి.. బాధ మరచిపోవడానికి హాయిగా తాగ

💦💦🌺కృష్ణార్జునుల స్నేహం -సుభద్రా పరిణయం!🌺💦💦

Image
💦💦🌺కృష్ణార్జునుల స్నేహం -సుభద్రా పరిణయం!🌺💦💦 🌺విజయవిలాసం-కర్త చేమకూరవేంకటకవి. అందరు తప్పక చదవాల్సిన పుస్తకం. 🚩క్లుప్తంగా కథ: ద్వారకనుండి గదుడనేవాడు పాడవులను దర్శించటానికి వస్తాడు. ఆప్పుడు అర్జునునితో శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్ర సౌందర్యన్ని వర్ణిస్తాడు. కానన్ సుభద్రకున్ సమంబు గాఁగ నే మృగి విలో కనన్ ; నిజంబు గాఁగ నే జగంబునందుఁ జూచి కా కానన్ దదీయ వర్ణనీయ హావభావ ధీ వయః కన న్మనోఙ్ఞ రేఖ లెన్నఁగాఁ దరంబె గ్రక్కనన్? . ఆమె అద్భుత సౌందర్యాన్ని గురించి విన్న అర్జునుడు ఆమెపై మరులుకొంటాడు. పాండవులు తమలో తాము ఒక నియమాన్ని ఏర్పరచుకున్నారు. అదేమిటంటే ద్రౌపతి ప్రతి సంవత్సరం ఒక్కొక్కరి వద్ద ఉండేటట్టుగానూ ఆ సమయంలో మిగిలిన వారు వారి ఏకాంతతకు భంగం కలిగించ రాదని, ఒకవేళ అలా భంగం కలిగించితే వారు ఒక సంవత్సరకాలం దేశాటన చేయ్యాలని నియమం. ఒక వృద్ధ బ్రాహ్మణుని గోసంరక్షణార్ధం అర్జునుడు ఆ నియమాన్ని ఉల్లంఘించి అన్నగారైన ధర్మరాజు మందిరంలో ఉన్న తన శస్త్రాస్త్రాలను తెచ్చుకొని నియమ భంగం చేస్తాడు. నియమోల్లంఘన జరిగింది కాబట్టి అర్జునుడు భూప్రదక్షిణకి బయలుదేరతాడు. అన్నగారు వారించ

💦💦💦💦🙏🏿 నేటి సుభాషితం 🙏🏿💦💦💦💦

Image
💦💦💦💦🙏🏿 నేటి సుభాషితం 🙏🏿💦💦💦💦 🚩 కడచి పోయినట్టి క్షణము తిరిగిరాదు కాలమూరకెపుడు గడుప బోకు దీపమున్న యపుడే దిద్దుకోవలె నిల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ! 🚩🚩 సిద్ధాంతములు లేని రాజకీయములు దానధర్మములు లేని డబ్బు సద్గుణములు లేని విద్య మానవత్వము లేని విజ్ఞానము త్యాగము లేని కర్మ యివన్నీ వ్యర్థములు. 🚩🚩🚩 విష బీజం భువిన్యస్య కథం స్వాదు ఫలం లభేత్? బీజం రుహ్యా త్తధా పుష్పే త్ఫలే దిత్యవాద చ్చ్రుతి: 👉🏿అర్థము: విష బీజములు భూమిలో నాటి మధురమగు ఫలములు కావలెనన్న యెట్లు దొరుకును? మనుష్యుడు పాప మను బీజములు నాటి (అంటే పాపకర్మలు చేసి) పుణ్యము,మోక్షము ఆశించిన యెట్లు లభించును?ఎటువంటి విత్తనము నాటితే అటువంటిఫలములే లభించును. 💦💦💦💦💦💦💦💦💦💦💦💦

🚩బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్!🌹🌹

Image
🚩బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్!🌹🌹 రచన: వేలూరి వేంకటేశ్వర రావు. చిత్రం -దామెర్ల రామారావు – బావిదగ్గిర (1925) 💦😀💦😀💦😀💦😀 అమ్మ రాలేదేమే పిల్లమ్మా? జరం. మరి పెద్దక్క రావచ్చుగా? పెద్దక్క బయటికి రాకూడదు. చేదలో నీళ్ళు బిందెలోకి పోస్తూ, నువ్వు ఇకనించీ ఓణీలు వేసుకోవాలి. మరి, రెండు బిందెలు తెచ్చావు, మొయ్యగలవుటే? ‘ఆహా. ఇంచక్కా ఎత్తుకొపోతా.’ చోద్దెం చూస్తావేంట్రా నారిగా? పిల్లమ్మ నెత్తిన బిందెలెత్తి పెట్టు.’ మంచి కుర్రాడు, నారిగాడు. అందరికీ తలలో నాలిక. నీళ్ళు తోడి పెడతాడు. నిండిన బిందెలెత్తి నెత్తిమీద పెడతాడు. 💦😀💦😀💦😀💦😀 చంద్రమ్మ గారి చిన్న కోడలు ఊరికి కొత్త కోడలు, బిందెడు నీళ్ళూ వలక పోసుకుంది ఇంకా అలవాటు పడలేదు నీళ్ళ బిందె నిండుగా నింపి ఎత్తడం చంటి పిల్లని చంకనెత్తడం చేతకాదుగా! పెద్ద కోడలు చూస్తున్నది లేదు. ఏదో చెపుతూన్నది ఖాళీ బిందె పట్టుకొని. నీలం చీరలో నిలబడి కబుర్లాడుతోంది కామాక్షి, చీర కుచ్చెళ్ళు ఎత్తిపెట్టి ఏమీ పట్టించుకోకండా. బిందె వళ్ళో పెట్టుకొని అమ్మ పేరమ్మ చప్టామీద తీరిగ్గా. చిన్న

🚩జగమంతకుటుంబం నాది , ఏకాకిజీవితం నాది!!🌹

Image
🚩జగమంతకుటుంబం నాది , ఏకాకిజీవితం నాది!!🌹 👉🏿విశ్వం నాలో నుండే సృష్టి అవుతోంది(evaluation) కనుక జగమంతకుటుంబం నాది . 👉🏿👉🏿విశ్వం నాలో లీనం (లయం )అయినపుడు నేను తప్ప ఎవరూ వుండరు కనుక ఏకాకిజీవితంనాది . (ఏకత్వంలో భిన్నత్వం జగమంతకుటుంబం. భిన్నత్వంలో ఏకత్వం ఏకాకిజీవితం.) శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు అద్వైత దృక్పధం లో వ్రాసిన పాట!🙏🏿🙏🏿 .💦💦💦💦💦💦💦💦💦 జగమంతకుటుంబంపాట:-- పల్లవి : జగమంతకుటుంబం నాది , ఏకాకిజీవితం నాది సంసారసాగరం నాదే, సన్యాసం , శూన్యం నావేలే చరణం : కవినై ,కవితనై ,భార్యనై ,భర్తనై మల్లెలదారుల్లో , మంచు ఎడారుల్లో పన్నీటిజయగీతల,కన్నీటి జలపాతాల నాతో నేను సహగమిస్తూ ,నాతో నేను రమిస్తూ ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కలల్ని,కథల్ని ,మాటల్ని , పాటల్ని ,రంగుల్ని ,రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ,ఆడపిల్లల్ని //జగమంత// శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు అద్వైత దృక్పధం లో వ్రాసిన ఈ పాట ఆధారంగా చేసుకుని చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ' చక్రం ' సినిమా నిర్మించారు .కానీ బ్రతికేవాడు ఎల

🚩 సంక్రాంతి పండుగ..!🌹

Image
🚩 సంక్రాంతి పండుగ..!🌹 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజుతోదక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతిపండుగ పుష్య మాసంలో వస్తుంది. ఇది మూడు రోజుల పండుగ. మార్గశిర మాసం, పుష్య మాసాలు హేమంత ఋతువులో వస్తాయి. ఇది చలి కాలం. చలిగజ గజా వణికిస్తూ వుంటుంది. 🚩మొదటి రోజు "భోగి" ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. "స్వర్గ వాకిళ్లు" అనే ముగ్గును వేస్తారు. ముగ్గుమధ్యలో "గొబ్బెమ్మలు" పెడతారు. వీధులలో "భోగి మంటలు" వేస్తారు. కుటుంబంలోని వారందరూ తలస్నానాలు చేస"సంక్రాంతి లక్ష్మి" ని పూజిస్తారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. భోగి రోజు మూడు లేక ఐదు కూరగాయలను కలిపి కూరగా వండుతారు. దీన్ని"కలగూర" అంటారు. "నువ్వు పులగం, పొంగలి", ప్రధాన వంటకాలు. సాయంత్రము చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి పేరంటము జరుపుతారు. బొమ్మల కొలువును ఏర్పరచడం

💦తిరుప్పావై..🌹

Image
💦తిరుప్పావై..🌹 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 🚩తిరుప్పావై విష్ణువును కీర్తిస్తూ, గోదాదేవి మూలద్రావిడంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగమై, తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. 🚩భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి భర్తని ప్రసాదించమని పార్వతీదేవిని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది, దీనినే కాత్యాయినీ వ్రతం అంటారు. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై, ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప, శాంతిసౌఖ్యాలను కోరుకుంటూ, వీటిని గానం చేస్తారు. ఆండాళ్

🌹🌺 జేసు దాసు గారి 80 వసంతాలు . 🌺🌹

Image
🌹🌺 జేసు దాసు గారి 80 వసంతాలు . 🌺🌹 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏 *ఓ......జేసుదాసు గారి పాటలా! ఓ...ఆయిన వాయిస్ బాగుంటుంది. కానీ..ఐ హేట్ హిం. అమ్మయిల జీన్స్ మీద...డ్రస్సింగ్ మీద కామెంట్ చేశాడు! పైగా అబ్బాయిలతో కలిపి సెల్ఫీలు అవీ తీసుకోవడం...పధ్ధతి కాదు...అంటూ కామెంట్ చేశాడు! క్రిస్టియన్ కదా!*..... *అవును ..అతను క్రిస్టియనే. రోమన్ కేథలిక్. కట్టస్సెరి జోసెఫ్ ఏసుదాస్గారు. కె.జె.ఏసుదాస్ గారు. ఎందరో హిందూ దేవుళ్ళను వేలకొద్దీ కీర్తనలతో గానం చేసిన గొప్ప గాయకుడు! శబరిమల లో అయ్యప్ప కు జోలపాట....హరివరాసనం...పాట ప్రతిరోజు నిద్రపుచ్చేముందు వినిపిస్తారు!* 🚩🚩🚩🚩 *నిజమే.....దేనికైనా టేస్ట్ ఉండాలి! అయినా ఈ స్పీడ్ యుగంలో ఈ మాధుర్య గళ సంగీతం ఎవరు వింటారు?! *అయ్యప్పను...కర్ణాటక లోని మూకాంబికను...ఏవో కొన్ని చిన్న టెంపుల్స్ ను ఏసుదాస్ గారు దర్శించేవారు. కానీ ప్రసిధ్ధ హిందూ ఆలయాల లోకి ప్రవేశం నిషిధ్ధం!* *అయ్యా...నేను క్రిస్టియన్ అయినా...హిందూ మతమంటే...నమ్మకముంది. మీ దేవుళ్ళను ఎన్నో విధాల కీర్తించాను. నాకు దర్శనమిప్పించండి

🚩గజేంద్ర మోక్షము -- తత్వవిచారణ --పరిశీలన.🚩

Image
🚩గజేంద్ర మోక్షము -- తత్వవిచారణ --పరిశీలన.🚩 👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿💥👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿 తత్వవిచారణతో సద్యోఫలితం అందుకున్న వారిలో గజేంద్రుడు అగ్రగణ్యుడు. ఆయన లాగ తత్వవిచారాన్ని చేసి ఉన్న ఫళంగా పరమాత్మ సాక్షాత్కారం పొందినవారిలో మొదటివాడు. మిగతా అందరికి ఆదర్శప్రాయుడు. గజేంద్రుడి పేరుతో శ్రీ వ్యాసుల వారు, శ్రీ పోతన గారు మనకు తత్వవిచారాన్ని పరిచయం చేసి, ఏవిధంగా దాన్ని చేయాలి, ఎటువంటి ప్రశ్నలు వేసుకోవాలి, ఏవిధమైన జవాబులు రాబట్టుకోవాలి, మన ఆలోచనలని, భావాలని ఏవిధంగా మలచుకోవాలి, ఏవిధమైన భావపరంపరలతో ముందుకు సాగితే గమ్యమైన పరమాత్మను చేరుతాము అన్న విషయాలను చాలా చక్కగా తెలియ జేసారు. ఇప్పుడు మనం శ్రీమద్భాగవతంలో గజేంద్రుడు పేరుమీద వ్యాసులవారు, పోతనగారు మనకు ఇచ్చిన తత్వవిచార భాండాగారాన్ని ఒక క్రమంలో పరిశీలిద్దాం. వారిద్దరూ ఒకే భావాన్ని ఏవిధంగా వ్యక్త పరిచారు, వ్యాసులవారు చెప్పినవాటిలో పోతనగారు వేటిని చెప్పారు, వేటిని వదిలివేసారు, ఇంకా వేటిని చెప్పారు, వీటన్నిటిని కూడా పరిశీలించి, వారి దృక్పధాన్ని తెలుసుకొంటూ తత్వవిచారాన్ని మన మనస్సులలో నాటుకొనేటట్లు చేసుకొందాం. ముందరగా వ్యా

🚩 మీసమును ప్రేమించుమన్నా… మీసమంటే జుట్టు కాదోయ్, మీసమంటే పురుషుడోయ్!🥰🥰🥰

Image
🚩 మీసమును ప్రేమించుమన్నా… మీసమంటే జుట్టు కాదోయ్, మీసమంటే పురుషుడోయ్!🥰🥰🥰 👌నవరసాలూ, మీసాలూ – హాస్యము👌 🚩 వేషము వేసి పంపితివి వేదికమీదకు, పాడువేళన మీసము లూడిపోయి విషమించె పరిస్థితి; ప్రేక్షకుల్ పరీ హాసము చేయుచుండిరి; రహస్యముగా తెరవేయుమంచు నీ కోసము చూడగా కసరుకొంటి విదెక్కడి దర్శకత్వమో! – కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు (దుర్యోధనుడి పాత్రలో గంభీరంగా నటించే నటుడొకరు పద్యం పాడేటప్పుడు అనవసరంగా మీసాలు పదేపదే మెలివేసేసరికి అవి కాస్తా ఊడిపడ్డాయి. ప్రేక్షకులు గొల్లున నవ్వసాగారు. చేసిన తప్పు దిద్దుకోవడానికి ఒకసారి తెరదించమని దర్శకుణ్ణి కోరితే కస్సుమని తారామండలం స్థాయిలో లేచాడట. అతిగా ఎందుకు చేశావని.) 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰 🚩🚩మినుకుచేడి కృప మొలిచె మీసములుగ🥰 గురజాడ మీసమ్ము గురువుయై భాసిల్లు ఆదిభట్ల గరిమ హరికథలకు నారసింహ త్రయము నవ్వుల రేడులు గుబురు మీసాలతో గురుతుగాను చెళ్ళపిళ్ళ కవికి సింగార మొప్పంగ నండూరి కవి పూల చెండు వోలె దువ్వూరి జాషువా తోడు కోయిలలుగా సరిగ త్రిపురనేని సరళి మెరయ