🔻దండం -– చేపాటికర్ర🔻

  


                        🔻దండం -– చేపాటికర్ర🔻


*విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషు చ


అంధ్యే తమసి వార్ధక్యే దండం దశ గుణం భవేత్‌.*


✍🏿దండం దశగుణం భవేత్ అంటే


ఈ దండం ఆ దండం కాదు ,అంటే..నమస్కారం కాదు!


ఇక్కడ దండం అంటే కర్ర.


కర్ర పది రకాలుగా ఉపయోగ-


పడుతుందని సుభాషితకారుని వచనం.


**అంటే పక్షులు, కుక్కలు, అమిత్రులు (జాలమిత్రులు కానివారు), పాముల, పశువులబారినుండి తప్పించుకోడానికి, బురదలో, నీటిలో, అందత్వం ప్రాప్తించినప్పుడు, చీకటిలో నడుస్తున్నప్పుడు కర్రసాయం పది విధాలు అని.**


ఇలా పదిరకాలుగా కర్రను ఉపయోగిస్తామని చెప్పే....


సంప్రదాయికంగా వస్తున్న శ్లోకం..ఇది!




🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!